(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.13. అధ్యాయః 013
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కామస్య శక్తికథనేన దుర్జయత్వకథనపూర్వకం తజ్జయోపాయకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వాసుదేవ ఉవాచ।
న బాహ్యం ద్రవ్యముత్సృజ్య సిద్ధిర్భవతి భారత।
శారీరం ద్రవ్యముత్సృజ్య సిద్ధిర్బవతి వా న వా॥ 14-13-1(92707)
బాహ్యద్రవ్యవిముక్తస్య శారీరేషు చ గృహ్యతః।
యో ధర్మో యత్సుఖం చైవ ద్విషతామస్తు తత్తవ॥ 14-13-2(92708)
ద్వ్యక్షరస్తు భవేన్మృత్యుస్త్ర్యక్షరం బ్రహ్మ శాశ్వతం।
మమేతి ద్వ్యక్షరో మృత్యుర్నమమేతి చ శాశ్వతం॥ 14-13-3(92709)
బ్రహ్మమృత్యూ తతో రాజన్నాత్మన్యేవ వ్యవస్థితౌ।
అదృశ్యమానౌ భూతాని యోధయేతామసంశయం॥ 14-13-4(92710)
అవినాశోఽస్య తత్త్వస్య నియతో యది భారత।
భిత్త్వా శరీరం భూతానామహింసాం ప్రతిపద్యతే॥ 14-13-5(92711)
లబ్ధ్వా హి పృథివీం కృత్స్నాం సహస్థావరజంగమాం।
మమత్వం యస్య నైవ స్యాత్కిం తయా స కరిష్యతి॥ 14-13-6(92712)
అథవా వసతః పార్థ వనే వన్యేన జీవతః।
మమతా యస్య విత్తేషు మృత్యోరాంస్యే స వర్తతే॥ 14-13-7(92713)
బ్రాహ్యాంతరాణాం శత్రూణాం స్వభావం పశ్య భారత।
యన్న పశ్యతి తద్భూతం ముచ్యతే స మహాభయాత్॥ 14-13-8(92714)
కామాత్మానం న ప్రశంసంతి లోకే
నేహాకామా కాచిదస్తి ప్రవృత్తిః।
సర్వే కామా మనసోఽంగ ప్రభూతా
యాన్పండితః సంహరతే విచింత్య।
భూయోభూయో జన్మనోఽభ్యాసయోగా-
ద్యోగీ యోగం సారమార్గం విచింత్య॥ 14-13-9(92715)
దానం చ వేదాధ్యయనం తపశ్చ
కాంయాని కర్మాణి చ వైదికాని।
వ్రతం యజ్ఞాన్నియమాంధ్యానయోగా-
న్కామేన యో నారభతే విదిత్వా।
యద్యచ్చాయం కామయతే స ధమో
నయో ధర్మో నియమస్తస్య మూలం॥ 14-13-10(92716)
అత్ర గాథాః కామగీతాః కీర్తయంతి పురావిదః।
శృణు సంకీర్త్యమానాస్తా అఖిలేన యుధిష్ఠిర॥ 14-13-11(92717)
కామ ఉవాచ। 14-13-12x(7796)
నాహం శక్యోఽనుపాయేన హంతుం భూతేన కేనచిత్॥ 14-13-12(92718)
యో మాం ప్రయతతే హంతుం జ్ఞాత్వా ప్రహరణే బలం।
తస్య తస్మిన్ప్రహరణే పునః ప్రాదుర్భవాంయహం॥ 14-13-13(92719)
యో మాం ప్రయతతే హంతుం యజ్ఞైర్వివిధదక్షిణైః।
జంగమేష్వివ ధర్మాత్మా పునః ప్రాదుర్భవాంయహం॥ 14-13-14(92720)
యో మాం ప్రయతతే హంతుం వేదైర్వేదాంతసాధనైః।
స్థావరేష్వివ భూతాత్మా తస్య ప్రాదుర్భవాంయహం॥ 14-13-15(92721)
యో మాం ప్రయతతే హంతుం ధృత్యా సత్యపరాక్రమః।
భావో భవామి తస్యాహం స చ మాం నావబుధ్యతే॥ 14-13-16(92722)
యో మాం ప్రయతతే హంతుం తపసా సంశితవ్రతః।
తతస్పపసి తస్యథ పునః ప్రాదుర్భవాంయహం॥ 14-13-17(92723)
యో మాం ప్రయతతే హంతుం మోక్షమాస్థాయ పండితః।
తస్య మోక్షరతిస్థస్య నృత్యామి చ హసామి చ।
అవధ్యః సర్వభూతానామహమేకః సనాతనః॥ 14-13-18(92724)
తస్మాత్త్వమపి తం కామం యజ్ఞైర్వివిధదక్షిణైః।
ధర్మే కురు మహారాజ తత్ర తే స భవిష్యతి॥ 14-13-19(92725)
మా తే వ్యథాఽస్తు నిహతాన్బంధూన్వీక్ష్య పునఃపునః।
న శక్యాస్తే పునర్ద్రష్ట్రం యేఽహతాస్మిన్రణాజిరే॥ 14-13-20(92726)
స త్వమిష్ట్వా మహాయజ్ఞైః సమృద్ధైరాప్తదక్షిణైః।
కీర్తిం లోకే పరాం ప్రాప్య గతిమగ్ర్యాం గమిష్యసి॥ ॥ 14-13-21(92727)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి త్రయోదశోఽధ్యాయః॥ 13 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-13-1 న బాహ్యస్య రాజ్యాదేరర్థస్య త్యాగాత్త్యగ్గీ భవతి కింతు శరీరం కామాదికం త్యక్త్వైవ సిద్ధిర్మోక్షః నవేతి శుష్కవైరాగ్యవతో వివేకశూన్యస్య సిద్ధ్యభావం సూచయతి। ఉత్సృజ్య సిద్ధిర్భవతి భారతేతిక.ధ.పాఠః॥ 7-13-2 గృద్ధ్య సక్తస్య యో ధర్మః సః అధర్మఏవ యత్సుఖం తద్దుఃఖమేవ॥ 7-13-3 మమ త్వం సంసారహేతుః తదభావో బ్రహ్మప్రాప్తిహేతురిత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.